పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి సెటైర్

0
166

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(పురంధేశ్వరి)గారు తనకన్నా ముందే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తన పుత్ర సమానుడు(లోకేష్)గారితో పోటీపడి వారి స్క్రిప్టే మాట్లాడుతున్నందుకు ఆమెకు అభినందనలు..! అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ లో వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here