శనివారం ఉదయం 7.30కి బాలు అంతిమ యాత్ర

54
444

సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతిక కాయాన్ని ఆయన నివాసం నుంచి వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. చెన్నైలోని ఆయన స్వగృహం నుంచి తామరైపాక్కంలోని ఫాంహౌస్‌కు బాలు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కరోనా సంక్షోభం నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ఇవాళ (శుక్రవారం) రాత్రే వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అంతకుముందు ఆయన నివాసంలో గాన గంధర్వుడిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు.

భారీగా జనం వస్తూనే ఉండటంతో బాలు భౌతికకాయాన్ని ఫాంహౌస్‌కు తరలించారు. రేపు ఉదయం 7.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభవుతుంది.

54 COMMENTS

 1. With havin so much content do you ever run into any problems of plagorism or copyright violation? My site has a lot of completely unique content I’ve either created myself or outsourced but it appears a lot of it is popping it up all over the web without my authorization. Do you know any ways to help prevent content from being stolen? I’d certainly appreciate it.

 2. Υou really make it sem sо еasy with your presentɑtion but
  I find this matter to be really ѕomething which I
  tһink I would never understand. It seems too complicated and very broaad forr me.
  I am lpoking foгward ffor your next pоst, I’ll try tto get the hang of it!

  Also visit my webѕite – meet singles onhline (http://freedatingsitesus.com)

 3. An interesting dіscussion is wortgh comment. I do think that you
  oght to publish more on thus issue, it might not be a taboo matter but
  generaⅼly peopoе do not speak about suсh subjects.
  To the next! Cheers!!

  Here is my webb blog :: payday loans mn

 4. cost of tadalafil without insurance ed drugs – buy cialis philippines
  buy cialis insurancecialis online without prescription

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here