వైరల్ గా మారిన నయన్..విఘ్నేష్ తాజా ఫొటోలు..

0
168

కోలీవుడ్ లబ్ బర్డ్స్ నయనతార..విఘ్నేష్ గోవాలో హాలిడేస్ ఎంజాయ్ చేసి చెన్నై తిరిగి వచ్చారు. వారు ఛార్డర్ ఫ్లైట్ లో దిగుతున్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విఘ్నేష్ శివన్ 35 వ పుట్టినరోజును ఈ జంట గోవాలో జరుపుకున్నారు. సెప్టెంబర్ 18 న విఘ్నేష్ శివన్ 35 ఏ ఏట అడుగు పెట్టాడు. గోవాలోని కాండోలిమ్ బీచ్‌లోని ఒక ఖరీదైన రిసార్ట్‌లో విఘ్నేష్ తన గాళ్ ఫ్రెండ్ తో కలిసి పుట్టినరోజును జరుపుకున్నాడు. అప్పటి నుంచి ఆ జంట గోవాలోనే ఉంది. నాలుగు రోజలు తరువాత వరు చెన్నయ్ లోదిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here