మోహన్ లాల్ సేంద్రియ వ్యవసాయం

0
162

లయాళీ తారల రూటే సెపరేట్. అందునా మోహనలాల్ వంటి అరుదైన నటులు చేసే పనులు కూడా అరుదైనవే ఉంటాయి. ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. మామూలుగా తారలకు సమయం చిక్కదు. టైమ్ దొరికినప్పుడు హాలిడేలకు చెక్కేస్తారు. కానీ ఈయన మాత్రం చక్కగా వ్యవసాయం చేస్తున్నారు.

https://twitter.com/Mohanlal/status/1309358751502094337

లాక్‌డౌన్‌ సమయంలో సమయంలో మోహన్‌లాల్‌ బయట ఎక్కడా కనపడలేదు. సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. తాజాగా తన అభిమానులకు లాక్‌డౌన్‌లో తానేం చేశాననే విషయాన్ని మోహన్‌లాల్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తన ఇంటి దగ్గర సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పిన మోహన్‌లాల్‌, కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here