జయా బచ్చన్ కూతురు వీడియో వైరల్ !

0
28

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై గత మంగళవారం జయా బచ్చన్ రాజ్యసభ స్పీచ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కూతు రు శ్వేత బచ్చన్ నంద పార్టీకి వెళ్లి వస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆమె బాగా మద్యం సేవించినట్టు కనిపిస్తోంది.

కొందరు సినీ పరిశ్రమ ఇమేజ్ ని దెబ్బతీస్తు న్నారంటూ, “జిస్ తాలి మే ఖాతే హై ఉసీ మేయీ చెడ్ కర్తే హై” (అన్నం తినే థలె కే చిల్లులు పెట్టడం) అనే హిందీ సామెతతో ఆమె వారిపై ఫైర్ అయ్యారు.

బాలీవుడ్ లో డ్రగ్స్ మహమ్మారి వీర విహారం చేస్తోందని, ఈ అడిక్షన్ కి హిందీ చిత్ర పరిశ్రమ కూడా గురి కావడం విచారకరమని బీజేపీ ఎంపీ, భోజ్ పురి నటుడు కూడా అయిన రవి కిషన్ నిన్న లోక్ సభలో చేసిన వ్యాఖ్యలపై  సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఘాటుగా స్పందించారు. దాంతో ఈ వ్యవహారం పెద్ద రచ్చకు దారితీసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here