మహాభారతంలో మనకు తెలియని కథలెన్నో…!

220
1450

తింటే గారెలు తినాలి..వింటే భారతం వినాలంటారు. గారెలు తింటే నాలుకకు రుచి..భారతం వింటే చెవులకు రుచి. అందుకే వేల సంవత్సరాలైనా మహాభారత కథ నిత్య నూతనం. మహాభారతంలో ఎన్నో కథలు..మళ్లా ఆ కథలో కథలు ..ఇలా సాగిపోతుంది మహాభారత కావ్యం. అయితే చాలా మందికి భారతం జనరంజకమైన ఒక ఆసక్తికరమైన కథ మాత్రమే కాదు.. అది ఒక ధర్మ నిర్దేశిత మహా కావ్యం. అయితే భారతం అనగానే ఎంత సేపూ జూదం, ద్రౌపదీ వస్త్రాపహరణం, కురుక్షేత్ర సంగ్రామం..గీతోపదేశం… వీటినే చూపెడతారు అవే చెబుతారు. నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావాల్సిన “నీతికథలు” ఎన్నింటినో మహాభారతంలో దాగి ఉన్నాయి…!

అందులో ఒకటి ఇది…

పాండవ ప్రథముడు ధర్మరాజు దాన ధర్మాలకు పేరు. రాజ్యంలో ప్రజలకు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు. ఆ రాజ్యం మహాబల చక్రవర్తి పాలనలో ఉండేది. అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు… ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది ! ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా ?.. అని చెప్పడంతో…ఆమె… మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది !!! ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు.

మహాబలరాజుతో ధర్మరాజు పరిచయం

రాజా…ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు కృష్ణుడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు… కృష్ణా… మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు… ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు… అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో…ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు !!! తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు !!! సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం… ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు !!!
ఈ భారత నీతిని నేటి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో. ఉచితం లభించే దేనికైనా విలువుండదు.. కష్టపడి సంపాదించిన దానికే ఎప్పటికైనా విలువ.. ప్రజలకు పని కల్పించటం పాలకుల ధర్మం.. కష్టించి పని చేయటం ప్రజల ధర్మం.. అప్పుడూ ఏ దేశమైనా సుభిక్షమే..టార్చ్ వేసి చూసినా పేదరికం కనిపించదు. సో.. పాలకులు ..ప్రజలు ఎప్పుడు మారుతారో… కనీసం కొంతమందినైనా మార్చాలన్నదే ఈ పోస్ట్ ఉద్దేశం!!

220 COMMENTS

  1. Thanks for your whole work on this website. My mum takes pleasure in working on research and it is simple to grasp why. We notice all relating to the powerful ways you render very useful tips and tricks via your website and therefore strongly encourage response from website visitors on this theme while our own simple princess is without a doubt understanding so much. Take pleasure in the rest of the year. Your performing a very good job.

  2. My wife and i have been really more than happy when Louis managed to finish off his research using the precious recommendations he made through your web site. It is now and again perplexing to simply find yourself making a gift of strategies which often some other people may have been trying to sell. Therefore we realize we need the writer to give thanks to for this. The specific illustrations you made, the straightforward web site navigation, the relationships you will help to instill – it is most remarkable, and it is leading our son in addition to us reason why this subject is fun, which is seriously pressing. Thanks for the whole lot!

  3. ссылка на гидру в тор, конечно, обеспечивает анонимность в сети, но тем не менее, этой защиты не хватает и работать с проектом с обычного браузера невозможно. При открытии сайта через обычный для вас браузер интернет-провайдер проследит все проекты, на которые вы заходили, и столь сомнительная активность заинтересует органы правопорядка. Потому надо задуматься о особой безопасности.

  4. My spouse and i have been really joyous that Ervin could deal with his investigations through the ideas he got out of the web page. It’s not at all simplistic to just continually be giving out methods that many other people have been selling. And we also fully understand we have got the website owner to be grateful to for that. The entire explanations you have made, the simple site menu, the friendships you can help foster – it’s got many great, and it’s really helping our son and the family imagine that the issue is entertaining, and that is pretty indispensable. Thank you for everything!

  5. Thanks for the suggestions about credit repair on this particular web-site. The things i would offer as advice to people is usually to give up this mentality that they buy at this point and fork out later. Being a society most of us tend to make this happen for many factors. This includes trips, furniture, in addition to items we’d like. However, it is advisable to separate one’s wants from the needs. As long as you’re working to raise your credit ranking score actually you need some trade-offs. For example you may shop online to economize or you can check out second hand outlets instead of high priced department stores intended for clothing.

  6. Dzięki za wskazówek dotyczących naprawy kredytu na temat tego blogu. Rzeczy i chciałbym rada ludziom byłoby, aby zrezygnować z rzeczywistej mentalności że będą teraz i wypłać później. Like a as be a} społeczeństwo {my|my wszyscy|my wszyscy|wielu z nas|większość z nas|większość ludzi} ma tendencję do {robienia tego|robienia tamtego|próbowania tego|zdarzyć się|powtórz to} dla wielu {rzeczy|problemów|czynników}. Obejmuje to {wakacje|wakacje|wypady|wyjazdy wakacyjne|wycieczki|rodzinne wakacje}, meble, {i|jak również|a także|wraz z|oprócz|plus} przedmiotów {chcemy|chcielibyśmy|życzymy|chcielibyśmy|naprawdę chcielibyśmy to mieć}. Jednak {musisz|musisz|powinieneś|powinieneś chcieć|wskazane jest, aby|musisz} oddzielić {swoje|swoje|to|twoje obecne|swoje|osoby} chcą {od wszystkich|z potrzeb|z}. {Kiedy jesteś|Kiedy jesteś|Kiedy jesteś|Jeśli jesteś|Tak długo, jak jesteś|Kiedy} pracujesz, aby {poprawić swój kredyt|poprawić swoją zdolność kredytową|zwiększyć swój kredyt|zwiększyć swój kredyt|podnieś swój ranking kredytowy|popraw swój kredyt} wynik {musisz zrobić|zrobić|faktycznie potrzebujesz|naprawdę musisz} dokonać kilku {poświęceń|kompromisów}. Na przykład {możesz|możesz|możesz|możesz|będziesz mógł|| możesz|prawdopodobnie możesz} robić zakupy online {aby zaoszczędzić pieniądze|aby zaoszczędzić pieniądze|aby zaoszczędzić} lub {możesz przejść do|może się zwrócić|może odwiedzić|może obejrzeć|może sprawdzić|może kliknąć} używane {sklepy|sklepy|detaliści|sprzedawcy|punkty sprzedaży|dostawcy} zamiast {drogie|drogie|drogie|drogie|drogie|drogich} domów towarowych {dla|w odniesieniu do|dotyczących|odnoszących się do|przeznaczonych dla|do zdobycia} odzieży {strzykawki insulinowe 1ml|strzykawki tuberkulinowe|strzykawki|strzykawka|strzykawki insulinowe|strzykawki do insuliny|strzykawki trzyczęściowe tuberkulinowe|strzykawka tuberkulinowa|strzykawka insulinowa|strzykawka do insuliny|strzykawka trzyczęściowe tuberkulinowa} {strzykawki insulinowe 1ml|strzykawki tuberkulinowe|strzykawki|strzykawka|strzykawki insulinowe|strzykawki do insuliny|strzykawki trzyczęściowe tuberkulinowe|strzykawka tuberkulinowa|strzykawka insulinowa|strzykawka do insuliny|strzykawka trzyczęściowe tuberkulinowa}.

  7. Have you ever heard of second life (sl for short). It is basically a video game where you can do anything you want. SL is literally my second life (pun intended lol). If you would like to see more you can see these second life websites and blogs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here