నూతన వ్యవసాయ సంస్కరణలపై నిరసన మంటలు అంతకంతకు ఎగిసిపడుతూనే ఉన్నాయి. కడుపు రగిలిన అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. రాజకీయ నాయకులు లేకున్నా స్వచ్చందంగా ఎవరికి వారు వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమోదించిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇవాళ కర్ణాటకలో బంద్ జరుగుతోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనలు దేశ రాజధాని ఢిల్లీకి చేరాయి. వ్యవసాయ బిల్లులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించడంతో అన్నదాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఇండియా గేట్ దగ్గర ట్యాక్టర్ కు నిప్పంటించి, ప్రధాని నరేంద్ర మెదీ దిష్టి బోమ్మలు దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Latest article
కేసులలో ఏపీ పోలీసులు టాప్
ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరుదైన ఘనత సాధించారు! దేశంలోనే అత్యధికంగా ఏపీ పోలీసులపై కేసులు నమోదయ్యాయి. జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్సిఆర్బి) ఈ వివరాలను వెల్లడించింది. పోలీసులపై దేశవ్యాప్తంగా 2019లో...
ఆస్పత్రి లో ట్రంప్ ..వాట్ నెక్ట్ప్ ?
అధ్యక్ష ఎన్నికల ముందు అమెరికాలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ..అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటమే ఆ పరిస్థితికి కారణం. ప్రస్తుతం ఆయన...
ఆరోగ్యశ్రీకి మళ్లీ మంచి రోజలు
పేదవాడి సంజీవని ఆరోగ్యశ్రీ కి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. ఆరోగ్య శంరీ ప్యాకేజీ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.ఇందులో భాగంగా ఆరోగ్య స్కీం నెట్ వర్క్...
Appreciate it for all your efforts that you have put in this. very interesting info .
flawless article
I like the helpful information you provide in your articles. I will bookmark your weblog and check again here frequently. I’m quite certain I will learn many new stuff right here! Best of luck for the next!
Wonderful website. A lot of useful info here. I am sending it to a few pals ans additionally sharing in delicious. And obviously, thanks on your effort!