ఈ దేశంలో ఇదీ కూతురు పరిస్థితి.. యూపీ గ్యాంగ్ రేప్ పై భగ్గుమన్న నెటిజన్లు

0
167

త్తరప్రదేశ్ లో జరిగిన దళిత మహిళ గ్యాంగ్ రేప్, హత్య పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీ సర్కార్ పై మండిపడ్డారు. దళితులను అణచివేసి ..సమాజంలో తామేంటో చూపించటానికే అని ఆయన ట్వీట్ చేశారు.
‘ఇదంతా దళితులను అణచివేసి, సమాజంలో తమ ‘స్థానాన్ని’ చూపించడానికి యుపి ప్రభుత్వం చేసిన సిగ్గుచేటు చర్య.
ఈ ద్వేషపూరిత ఆలోచనకు వ్యతిరేకంగా మా పోరాటం.’ అని రాహుల్ పేర్కొన్నారు.

https://twitter.com/RahulGandhi/status/1311208663013404672

మరోవై ఈ రోజు తెల్లవారు జామున యువతికి పోలీసులు దహన సంస్కారాలు చేయటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ దేశంలో ఓ ఆడ కూతురుని ఇలా ట్రీట్ చేస్తారా? అంటూ ట్విటర్ లో మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here