రైతు సంఘాలతో సంప్రదించకుండా బిల్లా?

0
24


ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఎవరినీ సంప్రదించకుండా ఎవరో తరముతున్నట్టు ఎందకు ఇంత హడావుడిగా బిల్లు తెస్తున్నారని ఆయన సర్కార్ ని నిలదీశారు.

బిల్లులపై చర్చ ఉండకూడదని అధికార పార్టీపై ఏదో బలవంతం ఉన్నట్లు తెలుస్తోంది. వారు కేవలం ఈ బిల్లుల వెంట పరుగులు పెడుతున్నారు, మీరు ఏ రైతు సంఘాలను కూడా సంప్రదించలేదు అని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here