బాలుకు ఆరు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టిన అద్భుత పాటలు ఇవే..

0
105

ప్రతి సినీ నేపథ్య గాయకుడు తన కెరీర్ లో ఒక్కసారైనా జాతీయ ఉత్తమ గాయకుడు అవార్డును ముద్దాడలనుకుంటారు. మన బాలూను నాలుగు భాషల్లో ఆరు సార్లు ఆ అవార్డు వరించింది. ఆయన ప్రతిభకు ఇది నిదర్శనం.


తెలుగు చిత్రం.. శంకరబరణం నుండి ఓంకారా నాధాను. …


హిందీ చిత్రం ..ఏక్ దుజే కే లియే నుండి తేరే మేరే బీచ్ మే. …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here