షీజులపై విద్యాసంస్థలకు సోనూసూద్ అభ్యర్థన

0
86

కష్టాలలో ఉన్న వారి నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేయరాదని ప్రముఖ నటుడు సోనూ సూద్ విద్యాసంస్థలను కోరారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు దయచేసి వారి ఆన్‌లైన్ తరగతులను ఆపవద్దు. తిరిగి వారు నిలదొక్కుకోవటానికి కొంత సమయం ఇవ్వండి. మీ నుండి ఒక చిన్న మద్దతు చాలా మంది కెరీర్లను కాపాడుతుంది. మీరు చూపించే ఈ చిన్న ఔదార్యం వారిని ఉన్నత వ్యక్తులుగా చేస్తుంది అని ట్వీట్ చేశారు సోనూ సూద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here