బాలూతో అనుబంధంపై సోనూ నిగమ్ వీడియో..

0
161

ప్రముఖ హిందీ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ అంటే బాలూకు ఎంతో ఇష్టం. అలాగే సోనూ కూడా ఆయనను తన గురువుగా గౌరవిస్తారు. తన గురువుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాలూ తో తన అనుబంధం ఎలాంటిదో సోనూ నిగం ఈ వీడియోలో వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here