బేగంపేటలో చైనీస్ పేరు మార్చి సోనూ సూద్ పేరు

0
63

దేశంలో సోనూ సూద్ ఆరాధకుల సంఖ్య పెరిగిపోతోంది. నిజమే కరోనా కష్టకాలంలో పుట్టెడు కష్టాల్లో ఉన్న వారికి సోనూసూద్ ఎలా అండగా ఉన్నాడో తెలుసు కదా. ఆయనకన్నా వందల రెట్లు ధనవంతులు ఒక్కరు కూడా ఆపత్కాలంలో అన్నార్తులను ఆదుకోలేదు. కానీ సోనూ నిజంగా బంగారమే. అందుకే ఆయనను అభిమానించటం కాదు ఆరాధిస్తున్నారు. బేగంపేటలో రెస్టారెంట్ నడిపే అనిల్ కుమార్ దానికి చైనీస్ పేరు తీసేసి సోనూ సూద్ పేరు పెట్టుకున్నాడు. నేను దేవుడిని చూడలేదు. నిజమైన దేవుడు సోనూ సూద్ అంటాడు అనిల్ కుమార్.
నాకు అక్కడ ట్రీట్ దొరుకుతుందా? అని సోనూ సూద్ ట్వీట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here