విప్లవం గురించి జేపీ మాటలు …”విప్లవాలు సృష్టించబడలేవు, బహుశా ఆ క్షణం వచ్చినపుడు మార్గనిర్దేశం చేయవచ్చు.” లను పవన్ కల్యాణ్ తన ట్విటర్ లో పోస్ట్ చేశాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పొలిటికల్ బయోగ్రఫీ.. అన్ ఫినిష్డ్ రెవల్యూషన్ ..ఫొటో ను పవన్ షేర్ చేశాడు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి దానిని విజయవంతం చేసిన గొప్ప నాయకుడు జేపీ. మరి పవన్ కల్యాణ్ ఇప్పుడు దీనిని ఎందుకు పోస్ట్ చేసినట్టు. బహుశా ఆ పుస్తకాన్ని ఆయన ఇప్పుడు చదువుతున్నారేమో.
Latest article
కేసులలో ఏపీ పోలీసులు టాప్
ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరుదైన ఘనత సాధించారు! దేశంలోనే అత్యధికంగా ఏపీ పోలీసులపై కేసులు నమోదయ్యాయి. జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్సిఆర్బి) ఈ వివరాలను వెల్లడించింది. పోలీసులపై దేశవ్యాప్తంగా 2019లో...
ఆస్పత్రి లో ట్రంప్ ..వాట్ నెక్ట్ప్ ?
అధ్యక్ష ఎన్నికల ముందు అమెరికాలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ..అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటమే ఆ పరిస్థితికి కారణం. ప్రస్తుతం ఆయన...
ఆరోగ్యశ్రీకి మళ్లీ మంచి రోజలు
పేదవాడి సంజీవని ఆరోగ్యశ్రీ కి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. ఆరోగ్య శంరీ ప్యాకేజీ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.ఇందులో భాగంగా ఆరోగ్య స్కీం నెట్ వర్క్...