కేంద్రంపై రాహుల్ ఆగ్రహం

12
469

రాజ్యసభ నుంచి 8 మంది సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తోందని ఆయన కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులను ప్రవేశపెట్టే ముందు రైతులను సంప్రదించలేదని, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. పార్లమెంట్ నుంచి సభ్యులను సస్పెండ్ చేయడం ప్రభుత్వ దురహంకారానికి ప్రతీక అని రాహుల్ విరుచుకుపడ్డారు.
‘‘భారత ప్రజాస్వామ్య గొంతును నొక్కేసే ప్రక్రియ కొనసాగుతోంది. మొదట సభ్యులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత రైతు వ్యతిరేక చట్టాల్ని తీసుకొచ్చారు. మోదీ అహంకారం వల్లే దేశానికి ఆర్థిక విపత్తు వచ్చి పడింది’’ అంటూ ట్విట్టర్ వేదికగా రాహుల్ అన్నారు.

12 COMMENTS

  1. Have you ever heard of second life (sl for short). It is basically a game where you can do anything you want. SL is literally my second life (pun intended lol). If you want to see more you can see these second life websites and blogs

  2. Ein Casino was können Freunde vielen genießen Kompetenzen dh geeignet für
    der Grad von Spiele jedes player erfordert ist eine, die
    kann wie gesehen als zwischen den erstklassige Roulette-Casinos.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here