లక్ష్మిని సర్‌ప్రైజ్ చేసిన సమంత !

0
126

టుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కి అక్కినేని సమంత స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ విష యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మంచు లక్ష్మి పంచుకున్నారు. కొన్ని రోజుల క్రితం సమంత, శిల్పారెడ్డితో దిగిన ఫొటోను మంచు లక్ష్మి షేర్ చేశారు.

అప్పుడు వీరితో కలిసి లక్ష్మి, ఆమె కూతురు భోజనం చేశారు. కొన్ని రోజుల క్రితం లంచ్ ప్లాన్‌తో సమంత, శిల్పారెడ్డి నన్ను సర్‌ప్రైజ్ చేశారు. అలాంటివాటిని మిస్ అవుతున్నా. మనం తరచుగా ఇలాంటి లంచ్‌లకు వెళ్లాలని మంచు లక్ష్మి కామెంట్ చేసింది.

అలాగే తన రిఫ్రిజిరేటర్‌ను చిన్న చిన్న మొక్కలతో సమంత అద్భుతంగా డెకరేట్ చేసిందని మంచు లక్ష్మి పేర్కొంది.మంచు లక్ష్మి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో చాలా స్నేహంగా ఉంటారు. సమంత, ఉపాసన, శిల్పా రెడ్డి, రకుల్ తో మంచు లక్ష్మి తరచుగా టైమ్ స్పెండ్ చేస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here