జీహెచ్ ఎంసీ ఎన్నికలపై జనసేనలో చర్చ

0
42

త్వరలో జరగనన్న జీహెచ్ ఎంసీ ఎన్నికలకు జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. అనుసరించే వ్యూహంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో జీహెచ్ ఎంసీ కార్యవర్గం సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి,తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు రామ్ తాళ్లూరి, రామారావు జీహెచ్ ఎంసీ ఎన్నికల గురించి కార్యవర్గంతో చర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here