కిమ్ జోంగ్ ఉన్ చనిపోయాడా? అన్న కన్నా ఆమె ఇంకా టఫ్..

19
395

కేవలం ఒక వ్యక్తి కనుసన్నల్లో నడిచే దేశం ఉత్తర కొరియాలో ఏం జరుగుతోందన్నది ప్రపంచానికి ఎప్పుడూ ఒక ప్రశ్నే. దశాబ్దాలుగా అక్కడ అదే తీరు. అందుకే ఉత్తక కొరియాకు సంబంధించిన ఏ వార్త అయినా ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్శిస్తుంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చనిపోయాడన్నది వార్త. ఆయనపై వార్తలు..గాసిప్స్ కొత్త కాదు …కానీ ఇటీవల కొంత కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వార్త విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అదీగాక ఈ మాట అన్నది ఓ జర్నలిస్టు.
ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లినట్టు వస్తున్న వార్తలపై స్పందించిన జర్నలిస్టు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కిమ్ మృతి చెందారని, ఆయన సోదరి కిమ్ యో జోంగ్ త్వరలో దేశాన్ని ఏలబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కిమ్ కోమాలోకి వెళ్లారని తనకు సమాచారం ఉందని, అయితే, ఆయన బతికే ఉన్నారని దక్షిణ కొరియా దివంగత అధ్యక్షుడు కిమ్ డే జంగ్ సహాయకుడు చాంగ్ సాంగ్ మిన్ చేసిన వ్యాఖ్యల కలకలం ఇంకా రేగుతుండగానే, తాజాగా జర్నలిస్టు రాయ్ కేలీ చేసిన తాజా వ్యాఖ్యలు మరింత సంచలనానికి కారణమయ్యాయి.
కిమ్ ఆరోగ్యం క్షీణించిందని, గత కొన్ని రోజులుగా ఆయన బహిరంగంగా కనిపించక పోవడం ఇందుకు ఊతమిస్తోందంటూ ఇటీవల అంతర్జాతీయంగా వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో స్పందించిన నార్త్ కొరియా.. కిమ్ ఓ అధికారిక కార్యక్రమానికి హాజరైన వీడియోను విడుదల చేసి ఆ ఊహాగానాలకు తెరదించింది.


ఇటీవల ఉత్తర కొరియాలో పర్యటించిన జర్నలిస్టు రాయ్ కేలీ తాజాగా మాట్లాడుతూ.. కిమ్ బతికి లేరని, ఆయన చనిపోయాడని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. దేశంలో కార్యాచరణ పరమైన మార్పుల కారణంగా కిమ్ ఆరోగ్య పరిస్థిపై దేశంలో కొంత గందరగోళం నెలకొని ఉందని అన్నారు. ప్రజలకు విడుదలవుతున్న సమాచారం, లేదంటే తప్పుడు సమాచారం దేశంలో ఏదో జరగబోతోందన్న విషయాన్ని సూచిస్తోందని అన్నారు. కిమ్, లేదంటే ఇతర నాయకుల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడంలో దేశం ఎప్పుడూ నిర్దిష్టంగా లేదని ఆయన పేర్కొన్నారు.


ఈ సందర్భంగా రాయ్ మరో విషయాన్ని గుర్తు చేశారు. కిమ్ జోంగ్-ఇల్ చనిపోయిన విషయాన్ని కూడా అప్పట్లో కొన్ని నెలల తర్వాత ప్రకటించారని పేర్కొన్నారు. కిమ్ సోదరి కనుక అధికార బాధ్యతలు స్వీకరిస్తే ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుందని అన్నారు. కాగా, రచయిత రూత్ ఏనే మోంటి ఇటీవల మాట్లాడుతూ.. కిమ్‌ నడిచేందుకు సాయం కావాలని సూచించారు. అధిక బరువు కారణంగా ఆయన ఆరోగ్యం అత్యంత ప్రమాదకరంగా ఉందని అన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కిమ్‌పై వస్తున్న వార్తలు నిజమేనని అనిపించేలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.


ఇదిలావుంటే, కిమ్ తన అధికారాల్లో సగం వరకూ తన సోదరికి బదిలీ చేశారని తెలుస్తోంది.. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైనిక రంగాలను కిమ్‌ యో జాంగ్‌ పర్యవేక్షించనున్నారు. కిమ్ అనారోగ్యం కారణంగా పని భారాన్ని తగ్గించుకుకోవడంతో పాటు సోదరిని రెండో అధికార కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు. అమెరికా, దక్షిణ కొరియాతో సంబంధాల వ్యవహారాలన్నీ ఇక పై జాంగ్‌ పర్యవేక్షిస్తారు. ఆమెను వారసురాలిగా ఎంపిక చేయకపోయినా.. పరోక్షంగా ఉత్తర కొరియాకు మున్ముందు కిమ్ యో జోంగ్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టనుందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కిమ్‌కు అత్యంత సన్నిహితురాలు కిమ్ యో జోంగ్. తన పొలిటికల్ బ్యూరోలో కిమ్ నమ్మేది ఆమెనే. అంతేకాకుండా కిమ్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తుంది.

కిమ్ చనిపోయాడన్న వార్తలు నిజమైతే ప్రపంచం ఉత్తర కొరియాకు త్వరలో కొత్తనాయకత్వాన్ని చూడనుంది. అందరూ అంటున్నట్టు ఆయన చెల్లెలు అధికార పగ్గాలు చేపడితే అన్న మార్గంలో నడుస్తుందనటంలో ఆశ్యర్యం లేదు. పైగా అన్న కంటే ఆమె ఇంకా టఫ్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

19 COMMENTS

 1. Взять ссылку на гидру и безопасно сделать закупку возможно на нашем ресурсе. В глобальной сети интернет нередко возможно наткнуться на мошенников и утерять собственные личные денежные средства. Именно поэтому для Вашей защиты мы разработали этот портал на котором Вы всегда можете иметь вход к онлайн-магазину торговой платформы hydra onion. Для совершения покупок на торговой платформе гидра наш интернет-портал изо дня в день посещает масса пользователей, для принятия актуальной работоспособной гиперссылки, нужно надавить на кнопку раскрыть и надежно совершить закупку, а если Вы впервые вошли на сайт перед покупкой товара нужно зарегистрироваться и дополнить баланс. Ваша защищенность наша главнейшая задача, какую мы с достоинством исполняем.

 2. I needed to post you that little bit of observation to say thanks once again for your personal marvelous principles you’ve featured in this article. It is quite seriously generous of people like you to give openly just what many individuals might have marketed as an e book to generate some dough for themselves, most notably given that you could possibly have tried it in the event you wanted. Those things likewise worked to become a great way to recognize that someone else have the same passion similar to my very own to see very much more with regard to this problem. I know there are some more pleasurable situations up front for those who start reading your website.

 3. I happen to be writing to make you understand what a wonderful experience our princess went through visiting yuor web blog. She realized too many things, with the inclusion of what it is like to possess an incredible teaching style to make the rest without problems understand various very confusing topics. You undoubtedly surpassed visitors’ expected results. Thanks for supplying those warm and helpful, trustworthy, revealing not to mention unique tips on your topic to Tanya.

 4. hydra официальный сайт это самая широкая площадка торговли нелегальных товаров в Рф и странах СНГ. Здесь можно заказать такие покупки как всевозможные эйфоретики, энетеогены, экстази, опиаты, марихуана, разные стимуляторы, диссоциативы, различные аптечные препараты, химические реактивы и конструкторы, психоделические препараты, кроме того можно анонимно обналичить криптовалюту и купить разнообразные виды документов разных государств. На торговой площадке гидра совершается огромное количество заявок каждый день, множество тысяч удовлетворенных заказчиков и отличных рецензий. Наш портал дает возможность всем покупателям получить безопасный доступ к торговой платформе гидра и ее товарам и службам. Гидра онион открыта в тор браузере, ссылку на действующее работающее зеркало можно записать выше, достаточно надавить на кнопочку СКОПИРОВАТЬ.

 5. Дальше детально рассмотрим, каким образом работать с платформой, так как тут есть набор специфик, которые нужно принимать к сведению. Потому поэтапно рассмотрим вопрос работы с платформой, закупку товаров и их реализацию. Вне зависимости от того момента, зачем вы вошли на hydraruzxpnew4af.onion, интернет-сайт затребует регистрации для выполнения операций.

 6. Have you ever heard of second life (sl for short). It is essentially a video game where you can do anything you want. Second life is literally my second life (pun intended lol). If you would like to see more you can see these second life websites and blogs

 7. Have you ever heard of second life (sl for short). It is essentially a video game where you can do anything you want. SL is literally my second life (pun intended lol). If you want to see more you can see these sl articles and blogs

 8. Have you ever heard of second life (sl for short). It is basically a video game where you can do anything you want. SL is literally my second life (pun intended lol). If you would like to see more you can see these second life authors and blogs

 9. Have you ever heard of second life (sl for short). It is basically a online game where you can do anything you want. SL is literally my second life (pun intended lol). If you would like to see more you can see these sl articles and blogs

 10. Have you ever heard of second life (sl for short). It is essentially a video game where you can do anything you want. Second life is literally my second life (pun intended lol). If you would like to see more you can see these Second Life articles and blogs

 11. Have you ever heard of second life (sl for short). It is basically a online game where you can do anything you want. SL is literally my second life (pun intended lol). If you want to see more you can see these second life authors and blogs

 12. Have you ever heard of second life (sl for short). It is basically a game where you can do anything you want. sl is literally my second life (pun intended lol). If you would like to see more you can see these Second Life websites and blogs

 13. Have you ever heard of second life (sl for short). It is basically a online game where you can do anything you want. Second life is literally my second life (pun intended lol). If you would like to see more you can see these Second Life articles and blogs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here