నటి పాయల్ ఘోష్ నుంచి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా పలువురు తారాలు ముందుకువస్తున్నారు. తాజాగా నటి ఎల్నాజ్ నోరౌజీ ఆయన కు అండగా నిలిచింది.
సేక్రెడ్ గేమ్స్ సిరీస్ కోసం ఒక సెక్స్ సీన్ కోసం ఆమె నగ్నంగా కనిపించాలి, కానీ అది ఆమెకు అసౌకర్యం గా అనిపించింది. దాంతో ఈ విషయాన్ని అనురాగ్ కు చెప్పిందామె. కానీ ఆయ న దానిని మార్చి చేస్తా డని అస్పలు ఊహించలేదు. అయితే ఆమెను ఆశ్చర్య పరుస్తూ కశ్యప్ ఆమెకు ఏ ఇబ్బంది కలగకుండా ఆ సీన్ చేశారు. తరువాత ఆ యన మంచితనాన్ని తల్చుకుని వెక్కి వెక్కి ఏడ్చానంది ఎల్నాజ్ నోరౌజీ.