లోన్ తీసుకున్న వారి పట్ల ఫైనాన్స్ సంస్థలు ఎంత కఠినంగా, ఎంత దారుణంగా వ్యవహరిస్తాయనటా నికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఈఎంల విషయంలో రికవరీ స్టాఫ్ గుండాల్లా వ్యవహరిచంటం మనం చూస్తూనేవున్నాం. గుండాల్లానే కాదు.. పోలీసుల అవతారం కూడా ఎత్తుతున్నారు. అయితే ఇదంతా ఆ ఫైనాన్స్ సంస్థల సూచనలమేరకేనట.. పోలీస్ నంటూ ఓ ఒంటరి మహిళను ఓ ఫైనాన్స్ సంస్థ కు చెందిన వ్యక్తి ఎలా బెధిరించాడో చూడండి….