అమెరికా, రష్యా, చైనా సరసన భారత్..

8
470

సాంకేతిక రక్షణ రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. ఫ్యూచరిస్టిక్ లాంగ్-రేంజ్ క్షిపణి వ్యవస్థలు, అలాగే వైమానిక ప్లాట్‌ఫామ్‌లకు శక్తినిచ్చే హైపర్సోనిక్ టెక్నాలజీ ప్రదర్శక వాహనాన్ని (హెచ్‌ఎస్‌టిడివి) దేశీయంగా రూపొందించి సోమవారం విజయవంతంగా పరీక్షించింది. హైపర్సోనిక్ ప్రొపల్షన్ టెక్నాలజీల ఆధారంగా హెచ్‌ఎస్‌టిడివిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) అభివృద్ధి చేసింది. దీనిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఆర్‌డిఓను అభినందించారు.

ఈ విజయంతో మనం గొప్ప మైలురాయిని సాధించినట్టయిందనన్నారాయన. ఇక ఈ విజయంతో భారత్ అమెరికా, రష్యా, చైనా హైపర్సోనిక్ క్షిపణి క్లబ్‌లో చేరింది.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here