ఇక మెట్రోలో ఫైన్ల కాలం..

207
1286

లాక్డైన్ తో నిలిచిపోయిన మెట్రో ట్రెయిన్లు త్వరలో మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఆరు నెలలుగా నిలిచి పోయిన మెట్రో రైళ్లు.. అన్‌లాక్‌ 4.0లో భాగంగా వచ్చే నెల తొలివారంలో పట్టాలెక్కుతాయని బావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించనున్నట్లు మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల కోసం నూతన విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నారు మెట్రో అధికారులు. ఈ మేరకు గురువారం ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు సమావేశమై చర్చించారు. దీని ప్రకారం ఫేస్ మాస్క్ లేకుండా ప్రయాణం చేయడం, రైళ్లు లేదా ప్లాట్‌ఫామ్‌లలో సామాజిక దూరం పాటించకపోవడం, ఉమ్మి వేయడం, చెత్తాచెదారం పడేయడం.. ఖాళీగా ఉండటానికి ఉద్దేశించిన సీట్లపై కూర్చోవడం వంటివి చేస్తే భారీ జరిమానాలు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం.
అంతేకాక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఒకరు నిత్యం మెట్రో రైలు, స్టేషన్‌లో ఉంటారని.. కోవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూస్తారని సమాచారం. ఇక నిబంధనలు పాటించిన వారిపై ఫైన్‌ల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించని వారికి మొదటిసారి 500 వందల రూపాయల జరిమానా విధిస్తారని.. పలుమార్లు నిబంధలు ఉల్లంఘించేవారి విషయంలో ఈ మొత్తం భారీగా పెరగనున్నట్లు సమాచారం. జనతా కర్ఫ్యూ విధించిన నాటి నుంచి ఢిల్లీ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం ఇతర రవాణా మార్గాలను అనుమతిస్తున్నారు కానీ మెట్రో మాత్రం ప్రారంభం కాలేదు. దీని ద్వారా ప్రతి రోజు ఢిల్లీలో 2.4 మిలియన్ల మంది ప్రయాణిస్తారు. ఫైన్ల సంగతి ఎలా ఉన్నా ..మెట్రో ప్రయాణంలో కరోనా రిస్క్ ఎక్కువుగా ఉండే అవకాశం ఉన్నందున్న ప్రయాణీకులు అజాగ్రత్తగా ఉండటం మంచిదికాదు.

207 COMMENTS

  1. гидра зеркало это торговая платформа всевозможных товаров определенной тематики. Портал работает с 2015 года и на данный момент активно развертывается. Ключевая денежная единица – криптовалюта Bitcoin. Специально для покупки данной денежной единицы на ресурсе функционируют штатные обменники. Закупить или обменять Bitcoin возможно с помощью раздела “Баланс” в кабинете пользователя. Hydra предоставляет два варианта приобретения изделий: первый – это клад (магнит, тайник, прикоп, закладки); следующий – транспортировка по всей России (транспортные компании, почта, курьерские службы). Громадное число проверенных online магазинов результативно выполняют свои реализации на протяжении нескольких лет. На ресурсе имеется система отзывов, с помощью какой Вы сможете убедиться в честности торговца. Площадка торговли Hydra адаптирована под любые девайсы. В связи с блокированием ссылки Hydra регулярно выполняются обновления сайтов-зеркал для обхождения блокирования. Вслед за новыми зеркалами появляются и “фейки” трейдерской площадки Гидра. В основном фейк идентичен официальному web-сайту hydra, но зайти в личный кабинет не удастся, т.к. это фейк и его задача накопление логинов и паролей. Постоянно проверяйте ссылка на гидру по какой Вы переходите, а надежнее применяйте действующие гиперссылки на hydra выставленные на нашем проекте и Ваши сведения не угодят во владение мошенников.

  2. Hmm it appears like your blog ate my first comment (it was super long) so I guess I’ll just sum
    it up what I wrote and say, I’m thoroughly enjoying your
    blog. I too am an aspiring blog writer but I’m still new to everything.
    Do you have any tips and hints for rookie blog writers?
    I’d really appreciate it. http://herreramedical.org/cialis

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here