మనీ లాండరింగ్ ఆరోపణలపై చందా కోచర్ భర్త అరెస్ట్

8
278

సీఐసీఐ-వీడియోకాన్‌ లోన్ల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందా కొచర్‌ భర్త, వ్యాపారవేత్త దీపక్ కొచర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ కేసుకు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మోసం, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ తోపాటు వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, అతని కంపెనీలపై జనవరి 22, 2019 న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, జనవరి 31న, ఐసీఐసీఐ బ్యాంక్ కార్పొరేట్ గ్రూపు 1,875 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలకు సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది.

8 COMMENTS

  1. Excellent blog here! Also your web site loads up fast! What host are you using? Can I get your affiliate link to your host? I wish my website loaded up as quickly as yours lol

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here