అచ్చుగుద్ది నట్టు అమ్మ లాగే..

0
30

బీజేపీ నాయకురాలు సంచయిత గజపతి రాజు అచ్చు ఆమె తల్లి లాగే ఉంటుంది. సంచయిత తల్లి ఉమా గజపతి రాజు కొంత కాలం రాజకీయాల్లో ఉన్నారు. విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీ గా కూడా గెలిచారు. రాజీవ్ గాంధీకి ఆమె సన్నిహితురాలని పేరు. తరువాత ఆమె రాజకీయాలకు దూరమయ్యారు.

భర్త ఆనంద గజపతి రాజు నుంచి విడిపోయి ఫిలిం మేకర్ రమేష్ శర్మను వివాహం చేసుకున్నారు. ఉమా గజపతి రాజు రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పుడు తన నియోజక వర్గంలో చురుకుగా తిరిగే వారు. ఇప్పుడు సంచయిత కూడా తల్లి లాగే అదే తరహా కట్టూ బొట్టుతో తరచూ జనం మధ్యం కనిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here