బిల్ గేట్స్ కు పితృ వియోగం

1
166

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తండ్రి విలియం హెచ్. గేట్స్ II కన్ను మూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. ఆయన ప్రఖ్యాత న్యాయవాది, ఫిలాంథ్రఫిస్ట్.అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్న గేట్స్ వాషింగ్టన్ రాష్ట్రంలోని తన బీచ్ హోమ్‌లో సోమవారం ప్రశాంతంగా కన్ను మూసినట్టు ఆయన కుటుంబం మంగళవారం ప్రకటించింది. ఆయన సామాజం పట్ల, ఎకనామిక్ ఈక్విటీ పట్ల గొప్ప నిబద్ధత కలిగిన వారని కుటుంబం నివాళి అర్పించింది.

“నా తండ్రి జ్ఞానం, ఔదార్యం, తాదాత్మ్యం , వినయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపై చాలా ప్రభావం చూపాయి” అని బిల్ గేట్స్ ట్విటర్ పేర్కొన్నారు.

1 COMMENT

  1. #file_links[C:\key\diflucan.txt,1,N]: {#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]} – #file_links[C:\key\diflucan.txt,1,N]
    {https://diflucanst.com/|http://diflucanst.com/}# #file_links[C:\key\diflucan.txt,1,N]
    #file_links[C:\key\diflucan.txt,1,N] [url={https://diflucanst.com/|http://diflucanst.com/}#]{#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]}[/url] #file_links[C:\key\diflucan.txt,1,N]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here