ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీలో లెజెండరీ గాయకుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం మరణ వార్తను ప్రముఖంగా ప్రసారం చేసింది. ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించింది. మోడీ సంతాప సందేశాన్ని న్యూస్ యాంకర్ లైవ్ లో చదివి వినిపించింది. నాలుగు నిమిషాలకు పైగా ఈ వార్తను ప్రసారం చేయటం విశేషం.