వ్యవసాయ చట్టాలు రైతులకు మరణశిక్ష లాంటివి

0
201

మోడీ సర్కార్ తెస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలు మన రైతులకు మరణశిక్ష వంటిదని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు వెలుపల , లోపల రైతుల గొంతు నులిమేశారని ఆయన ట్విటర్ ఆరోపించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం చనిపోయిందని ఈదే రుజువన్నారు రాహుల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here