పది రెట్లు ప్రమాదకరం

4
120

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి సరికొత్త సవాలు విసురుతోంది. మలేషియాలో శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ కొత్త జాతిని గుర్తించారు, ఇది ప్రస్తుతం ఉ‍న్న వైరస్‌ కంటే 10 రెట్లు ప్రమాదకరమైనదని అంటున్నారు. మలేషియాలో తాజాగా వెలుగు చూసిన కొన్ని కేసుల్లో వేగంగా వ్యాప్తి చెందేలా కరోనా వైరస్‌ మార్పుకు గురయినట్లు సంకేతాలు వెలువడుతున్నాయని అమెరికా అంటువ్యాధి నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు. ఇలా పరివర్తనం చెందిన కరోనా వైరస్‌కు ‘డీ614జీ’గా నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి బ్లూమ్‌బర్గ్‌ ఓ నివేదిక విడుదల చేసింది. మలేషియాలోని ఓ రెస్టారెంట్‌ యజమాని నుంచి ప్రారంమైన క్లస్టర్‌లో 45 కేసులు వెలుగు చూడగా.. వాటిలో​ మూడు కేసులలో ఈ ‘డీ614జీ’గా పిలవబడే పరివర్తన కరోనా వైరస్‌ను గుర్తించారు. సదరు రెస్టారెంట్‌ యజమాని ఇండియా నుంచి మలేషియా వచ్చి.. 14 రోజుల క్వారంటైన్‌ నిబంధనను ఉల్లంఘించాడు. అతడి రెస్టారెంట్‌ కేంద్రంగా 45 కేసులు వెలుగు చూడటంతో మలేషియా ప్రభుత్వం అతడికి ఐదు నెలల జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించింది. ఇక బ్లూమ్‌బర్గ్‌ నివేదికలో హెల్త్ డైరెక్టర్ జనరల్ నూర్ హిషమ్ అబ్దుల్లా ‘కరోనా వైరస్‌ పరివర్తనానికి(మ్యూటేషన్‌) గురవుతుంది. ఫలితంగా వ్యాక్సిన్ల అభివృద్ధికై ఇప్పటి వరకూ ఉన్న అధ్యయనాలు అసంపూర్తిగా లేదా అసమర్థంగా ఉండవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. అంతేకాక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ‘ఎందుకంటే పరివర్తనానికి గురైన కరోనా వైరస్‌ ప్రస్తుతం మలేషియాలోనే వెలుగు చూసింది. ఈ సంక్రమణ గొలుసును విచ్ఛిన్న చేయాలంటే ప్రజల సహకారం చాలా అవసరం’ అని హిషామ్ ఆదివారం ఫేస్‌బుక్‌ వేదికగా జనాలను కోరారు. అంతేకకా ఫిలిప్పీన్స్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులతో సంబంధం ఉన్న మరో క్లస్టర్‌లో కూడా ఈ జాతి కనుగొనబడిందన్నారు.

గత ఏడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్‌ మొదటిసారిగా వెలుగుచూసింది. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు కరోనావైరస్ జన్యు పదార్ధంలో ఉత్పరివర్తనలు, మార్పులను గుర్తించారు. ఐరోపా, అమెరికాల్లో వైరస్ మ్యుటేషన్‌కు గురైనప్పటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ జాతి మరింత తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అదేవిదంగా సెల్ ప్రెస్‌లో ప్రచురితమైన ఒక పత్రిక, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్ల పనితీరుపై మ్యుటేషన్ పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం లేదని నివేదించింది.

ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా భారత్‌లో తీవ్ర రూూపం దాల్చింది. ఇప్పటికే 26 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 50 వేల మందికి పైగా మరణించారు. ఇక ఈ మహమ్మారిని కట్టడి చేయగల వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్‌ను ప్రకటించడమే కాక ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మలేషియాలో వెలుగు చూసిన తాజా కరోనా కేసులు ప్రపంచ దేశాలకు సరికొత్త సవాలుగా మారాయి.

4 COMMENTS

  1. My spouse and i have been really joyous that Jordan managed to do his research through your precious recommendations he had through the web pages. It is now and again perplexing to just find yourself handing out secrets and techniques which people today may have been selling. So we know we need the writer to give thanks to for that. The most important illustrations you have made, the simple web site navigation, the relationships you will help to instill – it’s got most overwhelming, and it’s really leading our son in addition to the family reason why the situation is fun, which is really mandatory. Thank you for the whole lot!

  2. Пользоваться торговой платформой гидра сайт анонимных покупок трудно. Намеренно для Вас мы приготовили все потенциальные способы упрощения этой проблемы. Разработанная нами всегда работающая hydra ссылка даст возможность свободно и очень быстро раскрыть вебсайт в обычных интернет-браузерах, таких как Google Chrome, Opera, Яндекс.Браузер и т.д. Для перехода достаточно нажать на кнопку ОТКРЫТЬ и использовать услуги трейдерской платформы Hydra. С целью защиты абонента от подлога и предупреждения перехода по фишинговому адресу, мы указали гиперссылку на торговую платформу Гидра, с опцией ее копирования (способом щелчка клавиши СКОПИРОВАТЬ) и применения в защищенном Tor браузере. Наша роль облегчить абонентам вход к гидре и тем самым сделать возможным площадке развиваться и процветать, мы за свободный online без политических ограничений.

  3. Пользоваться торговой платформой гидра ссылка трудно. Для Вас мы приготовили все потенциальные способы облегчения этой задачи. Разработанная нами неизменно рабочая hydra ссылка позволит свободно и очень быстро раскрыть web-сайт в традиционных браузерах, таких как Google Chrome, Opera, Яндекс.Браузер и т.д. Для перехода стоит только кликнуть на кнопку ОТКРЫТЬ и использовать услуги торговой площадки Hydra. С целью защиты пользователя от обмана и предупреждения захода по фишинговому интернет-адресу, мы показали ссылку на трейдерскую площадку Гидра, с возможностью ее тиражирования (путем щелчка клавиши СКОПИРОВАТЬ) и использования в защищенном Tor браузере. Наша миссия упростить абонентам вход к гидре и тем самым сделать возможным площадке развиваться и процветать, мы за свободный online без общественно-политических запретов.

  4. Теперь немного подробней разберем, каким образом заниматься с платформой, поскольку здесь имеется набор особенностей, которые нужно принимать во внимание. Поэтому этапами разберем вопрос работы с проектом, приобретение товаров и их реализацию. Независимо от того, зачем вы зашли на hydra официальный сайт, сайт потребует регистрации для проведения операций.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here