జేఈఈ, నీట్‌ పరీక్షల వాయిదా కుదరదన్న సుప్రీం కోర్టు

68
568

షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్‌ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్‌ పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కరోనా భయాలతో అతి ముఖ్యమైన జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాక‌రించింది.

పరీక్షలను వాయిదా వేయ‌డం వ‌ల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపింది. ఏడాదిపాటు అకడమిక్‌ ఇయ‌ర్‌ను విద్యార్థులు కోల్పోతార‌ని, అది వారి భ‌విష్య‌త్తుపై ప్రభావం చూపిస్తుంద‌ని వ్యాఖ్యానించింది. పరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

“కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందే. మరో ఏడాది కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవచ్చు. ఇప్పుడు వైరస్‌ భయాలతో పరీక్షలు వాయిదా వేస్తే వచ్చే ఏడాది కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చు. అప్పుడు కూడా వాయిదా వేస్తారా?” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెప్టెంబ‌ర్ 1 నుంచి 6వ తేదీ వ‌ర‌కు జేఈఈ మెయిన్స్, సెప్టెంబ‌ర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.

68 COMMENTS

  1. Thank you for every one of your hard work on this web page. My daughter really loves making time for investigations and it’s really obvious why. Most people learn all of the lively mode you offer priceless tactics through this web site and even inspire participation from some other people on the matter so our favorite girl is now starting to learn a lot of things. Take advantage of the rest of the year. You are always doing a remarkable job.

  2. Thanks for the advice on credit repair on this excellent site. Some tips i would tell people should be to give up this mentality that they may buy currently and fork out later. Being a society many of us tend to make this happen for many issues. This includes vacation trips, furniture, along with items we’d like. However, you’ll want to separate your current wants out of the needs. If you are working to boost your credit score actually you need some trade-offs. For example you’ll be able to shop online to save cash or you can look at second hand merchants instead of high-priced department stores pertaining to clothing.

  3. ссылка на гидру это вебсайт из интернет-сети тор, созданный для анонимного и безопасного серфинга в теневом вебе, в сети тор найдется порядка миллиона ресурсов разнообразной направленности в основном это online-магазины и форумы, встречаются и проекты с очень сомнительной активностью, касаться их мы не будем (в случае, если они Вам занятны сможете воспользоваться особой поисковой машиной DuckDuckGo, она по дефлоту встроена в TOR браузер), интернет-сайт гидра онион в зоне действия по актуальному зеркалу представленному на разделах этого ресурса. Чтобы перейти на гидру в зоне онион Вам понадобится тор браузер поскольку домены в зоне onion специально созданы для анонимной online-сети TOR, надавите на кнопку “скопировать” (она расположена перед этим) после вставьте гиперссылку в адресную строку в тор браузере и переходите на портал online-магазина гидра, после выполнения закупки не забудьте подчистить интернет-браузер, удачных приобретений.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here